పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మెచ్చు అనే పదం యొక్క అర్థం.

మెచ్చు   నామవాచకం

అర్థం : గెలిచినప్పుడు ఇచ్చేది

ఉదాహరణ : స్వతంత్రదినోత్సవం రోజున మా పాఠశాలలో బహుమతులను పంపిణి చేశారు.

పర్యాయపదాలు : పారితోషికం, బహుమతి, బహుమానం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम के लिए सम्मानपूर्वक दिया जाने वाला धन या द्रव्य।

स्वतंत्रता दिवस के अवसर पर हर विद्यालय में पुरस्कारों का वितरण किया जाता है।
इकराम, इक़राम, इनाम, निष्क्रय, पारितोषिक, पुरस्कार

A tangible symbol signifying approval or distinction.

An award for bravery.
accolade, award, honor, honour, laurels

అర్థం : ఏదైన ఒక వ్యక్తి ద్వారా చేయబడిన కార్యానికి ఇచ్చే సన్మానపూరితమైన ధనం

ఉదాహరణ : ఏదైన సత్కారం తీసుకునే ముందు వారికి ఐదువందల రూపాయల పారితోషకం పొందుతారు.

పర్యాయపదాలు : గౌరవవేతనం, పారితోషకం, ప్రతిఫలం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति द्वारा किए गए कार्य के बदले में उसे सम्मानपूर्वक पारिश्रमिक के रूप में दिया जानेवाला धन।

किसी का साक्षात्कार लेने जाने पर उन्हें पाँच सौ रुपये मानदेय मिलता है।
मानदेय

A fee paid for a nominally free service.

honorarium