అర్థం : ఏదైనా ఒక విషయం స్పష్టం చేయడానికి కావలసినది
ఉదాహరణ :
మీరు నన్ను ఏ ఆధారంతో అంటున్నారు?.
పర్యాయపదాలు : ఆధారం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अंतर्निहित मूलभूत पूर्वानुमान जो किसी बात के स्पष्टीकरण के लिए आवश्यक हो।
आप मुझे किस आधार पर ऐसा कह रहे हैं।The fundamental assumptions from which something is begun or developed or calculated or explained.
The whole argument rested on a basis of conjecture.అర్థం : చెట్లకు భూమి నుండి ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేవి
ఉదాహరణ :
ఆయుర్వేదంలో చాలా రకాలు వేర్లను ఉపయొగిస్తున్నారు.
పర్యాయపదాలు : వేరు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా ఒక వ్యాసం మొదలైనవాటి ప్రధానాంశం.
ఉదాహరణ :
ఈ ఉదాహరణ రామచరితమానస్ నుండి తీసుకోబడింది.
పర్యాయపదాలు : ఉదాహరణ
ఇతర భాషల్లోకి అనువాదం :
A short note recognizing a source of information or of a quoted passage.
The student's essay failed to list several important citations.