పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మూర్చ అనే పదం యొక్క అర్థం.

మూర్చ   నామవాచకం

అర్థం : మెదడు భ్రమించి కిందపడి గిలగిలా కొట్టుకోవడం

ఉదాహరణ : మూర్చ అసాధ్యమైంది కాదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक रोग जिसमें रोगी अचानक बेसुध होकर गिर पड़ता है।

मिर्गी असाध्य नहीं है।
अपस्मार, आवेश, मिरगी, मिरगी रोग, मिर्गी, मृगी

A disorder of the central nervous system characterized by loss of consciousness and convulsions.

epilepsy

అర్థం : రోగము, భయము, దుఃఖము మొదలగువాటి కారణంగా సొమ్మసిల్లడం

ఉదాహరణ : రాధ నాన్న చనిపోయిన వార్త వినగానే వాళ్ళ అమ్మ మూర్చపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

रोग, भय, शोक आदि से उत्पन्न वह अवस्था जिसमें प्राणी निश्चेष्ट या संज्ञाहीन हो जाता है।

मामा की मौत की खबर सुनते ही मामी को बेहोशी आ गयी।
अचेतनता, अचेतपना, अचेतावस्था, अचेष्टता, गश, ग़श, ज्ञानशून्यता, बदहवासी, बेखुदी, बेसुधी, बेहोशी, मूर्च्छा, मूर्छा, शून्यमनस्कता, संज्ञाशून्यता

A spontaneous loss of consciousness caused by insufficient blood to the brain.

deliquium, faint, swoon, syncope