పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మూట అనే పదం యొక్క అర్థం.

మూట   నామవాచకం

అర్థం : వస్తువులను ఒక మూటలో వేసి కట్టడం

ఉదాహరణ : అతడు విద్యాలయం నుండి ఇంటికి వచ్చేటప్పుడు బస్తా.

పర్యాయపదాలు : బస్తా


ఇతర భాషల్లోకి అనువాదం :

बस्ते में रखी हुई वस्तुएँ।

उसने विद्यालय से घर आते ही बस्ता बिखेर दिया।
बस्ता

అర్థం : ఏదైనా వస్తువులు, బట్టలు మొదలైనవి కట్టి పెట్టుకునేది

ఉదాహరణ : చాకలివాడు తలమీద మురికి బట్టల మూట వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बड़ी गठरी। बड़े कपड़ों में रख, लपेट तथा गाँठ लगाकर बाँधा हुआ रूप।

धोबी के सर पर कपड़ों का गट्ठर था।
गधा बोझा ढो रहा था।
गट्ठर, गट्ठा, बोझा

A package of several things tied together for carrying or storing.

bundle, sheaf

అర్థం : ఏవేని వస్తువులు కొన్నింటిని కలిపి ఒకటిగా కట్టుట

ఉదాహరణ : అతను బజారునుండి అగ్గిపెట్టెల కట్టను తీసుకొచ్చాడు.

పర్యాయపదాలు : కట్ట, మోపు


ఇతర భాషల్లోకి అనువాదం :

लपेटे हुए या इकट्ठा किए हुए कपड़े, काग़ज़ आदि का एक में बाँधा हुआ समूह।

वह बाजार से माचिस के चार बंडल लाया।
ट्रक पर चार बंडल लकड़ी लदी हुई है।
गाँठ, गांठ, पुलिंदा, बंडल

A collection of things wrapped or boxed together.

bundle, package, packet, parcel