పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముగించు అనే పదం యొక్క అర్థం.

ముగించు   క్రియ

అర్థం : ఏదైన పనిని మొదటి నుండి తుది వరకు తీసుకు వెళ్ళుట.

ఉదాహరణ : ఈ పని తొందరగా ముగించి మరో పనిని చేయ వలెను.

పర్యాయపదాలు : అంతముచేయు, ఆఖరిచేయు, పూర్తిచేయు, సమాప్తముచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी क्रिया को आरंभ से समाप्ति की ओर ले जाना।

यह काम निपटा लो, फिर दूसरा काम करना।
करना, निपटाना, संपादित करना, सम्पादित करना

Get (something) done.

I did my job.
do, perform

అర్థం : ఏదైనా ఒక పనిని సమాప్తం చేయడం

ఉదాహరణ : మేము ఈ పనిని సాయంత్రంలోపల ముగిస్తాము

పర్యాయపదాలు : పరిసమాప్తించు, పూర్తి చేయు, సమాప్తం చేయు, సమాప్తించు


ఇతర భాషల్లోకి అనువాదం :

येन-केन-प्रकारेण किसी काम को समाप्त कर लेना।

हमलोग इस काम को शाम तक पीट देंगे।
पीटना

Come or bring to a finish or an end.

He finished the dishes.
She completed the requirements for her Master's Degree.
The fastest runner finished the race in just over 2 hours; others finished in over 4 hours.
complete, finish

అర్థం : మిగలకుండా చేయడం

ఉదాహరణ : ప్రభుత్వం యొక్క నష్టం ఎవరు పూర్తి చేస్తారు

పర్యాయపదాలు : పూర్తిచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कारण से हुई कमी को पूरा करना।

सरकारी घाटे को कौन भरेगा।
पूर्ति करना, भरना, भरपाई करना

అర్థం : సమాప్తమవడం

ఉదాహరణ : ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.

పర్యాయపదాలు : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు


ఇతర భాషల్లోకి అనువాదం :

पूरा करना या बनाना।

आज सचिन ने शतक जड़ा।
जड़ना, ठोंकना, ठोकना, लगाना

किसी कार्य का बाक़ी न रहना।

क्या आप खाना खा चुके।
चुकना

Come or bring to a finish or an end.

He finished the dishes.
She completed the requirements for her Master's Degree.
The fastest runner finished the race in just over 2 hours; others finished in over 4 hours.
complete, finish

అర్థం : ఉపవాసం పూర్తయిన తర్వాత ఏదైనా తినే వస్తువును నోటిలోనికి తీసుకోవడం

ఉదాహరణ : తాతయ్య ఏకాదశి వ్రతాన్ని తులసిఆకులతో ముగించాడు

పర్యాయపదాలు : విరమించు


ఇతర భాషల్లోకి అనువాదం :

उपवास आदि की समाप्ति पर किसी खाद्यवस्तु को मुँह में डालना।

दादाजी एकादशी का व्रत तुलसी के पत्ते से खोलते हैं।
उसने अपना अनशन तोड़ दिया।
खोलना, टोरना, तोड़ना, तोरना

అర్థం : అంతం చేయడం

ఉదాహరణ : ఈ సంస్థ నుండి అతన్ని సభ్యత్వాన్ని తొలగించారు.

పర్యాయపదాలు : పూర్తిచేయు, సమాప్తంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

* निकल जाने देना।

इस संस्था से आपकी सदस्यता समाप्त हुई।
खतम होना, खत्म होना, ख़तम होना, ख़त्म होना, समाप्त होना

Let slip.

He lapsed his membership.
lapse

అర్థం : పూర్తిచేయడం

ఉదాహరణ : భారతీయ క్రికెట్ జట్టు 200పరుగులలోనే ఆట ముగించేశారు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सीमा तक ही रह जाना या आगे न बढ़ना (विशेषकर किसी प्रतियोगिता आदि में)।

आज भारतीय क्रिकेट टीम 200 के अंदर ही सिमट गई।
सिमटना

అర్థం : సమాప్తిచేయడం

ఉదాహరణ : ఆపని వచ్చే నెలలో పూర్తి అయిపోతుంది.

పర్యాయపదాలు : పూర్తిచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम या वस्तु आदि का अंत होना।

यह काम अगले महीने ख़त्म हो जाएगा।
खतम होना, खत्म होना, ख़तम होना, ख़त्म होना, तरना, पूरा होना, पूरी होना, फाइनल होना, सधना, समाप्त होना

అర్థం : ఏదేని పని లేక వస్తువును లేకుండాచేయుట.

ఉదాహరణ : ముందు ఈ పనిని పూర్తి చేయండి.

పర్యాయపదాలు : అంతం చేయు, పూర్తి చేయు, ముగింపు చేయు, సమాప్తం చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम या वस्तु आदि का अंत करना।

पहले यह काम खत्म करो।
उसने एक घंटे में दस किलोमीटर की दूरी तय की।
अमरीका ने वीसा का विवाद दूर किया।
किनारे लगाना, खतम करना, खत्म करना, ठिकाने लगाना, तय करना, तै करना, दूर करना, पचाना, पूरा करना, पूर्ण करना, समाप्त करना, हटाना

Bring to an end or halt.

She ended their friendship when she found out that he had once been convicted of a crime.
The attack on Poland terminated the relatively peaceful period after WW I.
end, terminate