పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మాంత్రికుడు అనే పదం యొక్క అర్థం.

మాంత్రికుడు   నామవాచకం

అర్థం : మంత్రతంత్రాలలో అనపోషణ పట్టినవాడు.

ఉదాహరణ : పండిత రామమనోహర్ ఒక ప్రసిద్ధ మాంత్రికుడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मंत्रों का ज्ञाता।

पंडित राममनोहर एक प्रसिद्ध मांत्रिक हैं।
मांत्रिक, मान्त्रिक

అర్థం : మంత్ర తంత్రములచే దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తి

ఉదాహరణ : భూత వైద్యుడు రమనియాదయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు.

పర్యాయపదాలు : భూతవైద్యుడు, మంత్రగాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

झाड़-फूँक करने वाला व्यक्ति।

ओझाजी रमनिया का भूत उतार रहे हैं।
आमिर, आमिल, ओझा, सयाना, साधक, सोखा, स्याना

Someone who is believed to heal through magical powers.

witch doctor

అర్థం : తంత్రవిద్యలు తెలిసిన వాడు

ఉదాహరణ : అతడు బాగా పేరుగాంచిన తాంత్రికుడు.

పర్యాయపదాలు : తంత్రగాడు, తాంత్రికుడు, మంత్రగాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

तंत्र शास्त्र का ज्ञाता।

वह जाना-माना तांत्रिक है।
तंत्र शास्त्री, तंत्रविद्, तंत्रशास्त्री, तांत्रिक