పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మరుసటి దినం అనే పదం యొక్క అర్థం.

మరుసటి దినం   నామవాచకం

అర్థం : ఈ రోజు కాకుండా తర్వాత రోజు

ఉదాహరణ : భవిష్యత్‍ను రేపటిని ఎవరూ వశపరచుకోకూడదు.

పర్యాయపదాలు : రేపు


ఇతర భాషల్లోకి అనువాదం :

आधी रात से लेकर आधी रात तक के समय को छोड़कर बाकी गत या भविष्य का समय।

अनद्यतन पर किसका वश होता है।
अनद्यतन

అర్థం : ఈ రోజు తర్వాత వచ్చే రోజు

ఉదాహరణ : ఈ లేఖ రేపటి వార్తాపత్రికలో వస్తుంది

పర్యాయపదాలు : రేపు


ఇతర భాషల్లోకి అనువాదం :

आज के बाद आने वाला पहला दिन।

यह लेख कल के समाचार पत्र में निकलेगा।
कल

The day after today.

What are our tasks for tomorrow?.
tomorrow