పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మరక అనే పదం యొక్క అర్థం.

మరక   నామవాచకం

అర్థం : బట్టలపైన కాఫీ టీ మొదలైనవి పడితే అయ్యేది

ఉదాహరణ : ఎన్నిసార్లు ఉతికిన ఆ బట్ట యొక్క మరక వదలలేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी तल पर पड़ा हुआ चिह्न।

कई बार धोने के बाद भी इस कपड़े पर लगा धब्बा नहीं मिटा।
चटका, दाग, दाग़, धब्बा, निशान, पालि

A visible indication made on a surface.

Some previous reader had covered the pages with dozens of marks.
Paw prints were everywhere.
mark, print

అర్థం : ఏదైన ద్రవ పదార్ధం చల్లినపుడు పడే చుక్క

ఉదాహరణ : నావస్త్రం పైన నూనె మరక పడింది.

పర్యాయపదాలు : మంగు, మచ్చ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी द्रव पदार्थ की छिटकी हुई बूँद।

मेरे कपड़े पर तेल का छींटा पड़ गया है।
छींट, छींटा

A small quantity of something moist or liquid.

A dab of paint.
A splatter of mud.
Just a splash of whiskey.
dab, splash, splatter