పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మచ్చ అనే పదం యొక్క అర్థం.

మచ్చ   నామవాచకం

అర్థం : పండ్లు మొదలైన వాటిపై ఏర్పడిన అణిగినట్టు ఉండే చిహ్నం

ఉదాహరణ : నాకు ఈ మచ్చపడిన పండువద్దు.

పర్యాయపదాలు : డాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

फलों आदि पर पड़ा हुआ सड़ने या दबने का चिह्न।

मुझे ये दाग़ लगे फल नहीं चाहिए।
दाग, दाग़

An indication of damage.

mark, scar, scrape, scratch

అర్థం : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.

ఉదాహరణ : ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు

పర్యాయపదాలు : అపకీర్తి, అపఖ్యాతి, అపవాదు, కళంకము, నింద


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पर लगने या लगाया जाने वाला दोष।

इस लांछन से बचने का क्या उपाय है।
अपयश, अपवाद, अलोक, आक्षेप, इफतरा, इफ़तरा, इफ़्तरा, इफ़्तिरा, इफ्तरा, इफ्तिरा, कलंक, कलौंछ, कलौंस, कालिमा, दाग, दाग़, धब्बा, लांछन, लांछना

A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.

calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducement

అర్థం : ఏదైన ద్రవ పదార్ధం చల్లినపుడు పడే చుక్క

ఉదాహరణ : నావస్త్రం పైన నూనె మరక పడింది.

పర్యాయపదాలు : మంగు, మరక


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी द्रव पदार्थ की छिटकी हुई बूँद।

मेरे कपड़े पर तेल का छींटा पड़ गया है।
छींट, छींटा

A small quantity of something moist or liquid.

A dab of paint.
A splatter of mud.
Just a splash of whiskey.
dab, splash, splatter

అర్థం : పశువుల శరీరంపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుర్తు

ఉదాహరణ : ఎద్దు నుదుటి పైన మచ్చ వుంది.

పర్యాయపదాలు : డాగు, పొడ


ఇతర భాషల్లోకి అనువాదం :

पशु के शरीर पर का प्राकृतिक धब्बा।

बैल के माथे पर गुल है।
गुल