అర్థం : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
ఉదాహరణ :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
పర్యాయపదాలు : జిడ్డు, మడ్డి, మలినం, మురికి
ఇతర భాషల్లోకి అనువాదం :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।అర్థం : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.
ఉదాహరణ :
బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.
పర్యాయపదాలు : మడ్డి, మురికి, మైల
ఇతర భాషల్లోకి అనువాదం :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.