అర్థం : ఇందులో నీళ్ళశాతము తక్కువగానున్నది.
ఉదాహరణ :
పాలు బాగా కాచాక చిక్కగా అయ్యాయి.
పర్యాయపదాలు : గట్టిగా, చిక్కని, బిరుసైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो बहुत ही तरल न हो अपितु ठोसाद्रव की अवस्था में हो या जिसमें जल की मात्रा कम हो।
दूध खौलते-खौलते बहुत ही गाढ़ा हो गया है।Of or relating to a solution whose dilution has been reduced.
concentrated