అర్థం : కట్టెలను కాల్చినప్పుడు ప్రకాశవంతంగా వచ్చేది
ఉదాహరణ :
అగ్గిలో చిన్నగుడిసె కాలిపోయి బుడిద అయ్యింది.
పర్యాయపదాలు : అంగారం, అంగారకం, అగ్ని, అనలం, ఇంగలం, చిచ్చు, జ్వలనం, జ్వాలి, తేజం, నిప్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
जलती हुई लकड़ी, कोयला या इसी प्रकार की और कोई वस्तु या उस वस्तु के जलने पर अंगारे या लपट के रूप में दिखाई देने वाला प्रकाशयुक्त ताप।
आग में उसकी झोपड़ी जलकर राख हो गई।అర్థం : మనస్సులో కలిగే ఉక్రమైన భావన
ఉదాహరణ :
కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.
పర్యాయపదాలు : అక్కసు, ఆక్రోశం, ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, కోపం, క్రోధం, చిరాకు, చీదర, రోషం
ఇతర భాషల్లోకి అనువాదం :
चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।
क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।