పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భుజించు అనే పదం యొక్క అర్థం.

భుజించు   క్రియ

అర్థం : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం

ఉదాహరణ : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు

పర్యాయపదాలు : ఆరగించు, గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।

दादाजी दवा का चूर्ण फाँक रहे हैं।
फकना, फाँकना

అర్థం : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని

ఉదాహరణ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను

పర్యాయపదాలు : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, మేయు

అర్థం : ఆహారాన్ని స్వీకరించడం

ఉదాహరణ : నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని.

పర్యాయపదాలు : ఆరగించు, తిను


ఇతర భాషల్లోకి అనువాదం :

* (भूत काल में प्रयुक्त) आदतन कोई काम किया करना।

मैं बचपन में खूब मिठाई खाया करता था।
करना, काम करना

భుజించు   విశేషణం

అర్థం : భుజించేటువంటి

ఉదాహరణ : సింహం ఒక మాంసం తినే జంతువు

పర్యాయపదాలు : ఆరగించు, తిను, భక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

खानेवाला।

शेर एक माँस भक्षक जंतु है।
आशी, खादक, भक्षक, भक्षी