పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భాగస్వామి అనే పదం యొక్క అర్థం.

భాగస్వామి   నామవాచకం

అర్థం : పురుషునితో పాటు జీవించడం

ఉదాహరణ : భార్య భర్తకి జీవితంలో సహచారిగా వుంటుంది

పర్యాయపదాలు : సహచారి


ఇతర భాషల్లోకి అనువాదం :

साथ रहने वाली स्त्री।

मैं अपनी सहचरी से सब तरह की बातें नहीं कर सकता।
संगिनी, सहगामिनी, सहचरी, सुआसिन, सुआसिनी

Any female friend.

Mary and her girlfriend organized the party.
girlfriend

అర్థం : పనిలో సహాయం చేయువాడు.

ఉదాహరణ : ఈ వ్యాపారం చేయడానికి నాకు ఒక భాగస్థుడు కావలెను.

పర్యాయపదాలు : అంశభుక్కు, అంశలుడు, అంశి, పాలికాపు, భాగస్థుడు, సంవిభాగి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम या रोजगार आदि में साझा रखनेवाला व्यक्ति।

इस व्यापार को करने के लिए मुझे एक साझेदार की आवश्यकता है।
अंशक, अंशी, पट्टीदार, बखरी, बखरैत, बख़री, बख़रैत, भागीदार, शरीक, सहभागी, साझी, साझीदार, साझेदार, हिस्सेदार

A person who is a member of a partnership.

partner

అర్థం : పని పాటలలో సమానంగా అందారూ పంచుకోవడం

ఉదాహరణ : ఈ ఆటలో అందరూ భాగస్వాములయ్యారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी क्रिया-कलाप में भाग लेता है।

इस खेल में बहुत सारे प्रतिभागी भाग ले रहे हैं।
प्रतिभागी

Someone who takes part in an activity.

He was a major player in setting up the corporation.
participant, player

అర్థం : ఆటలో తనతో పాటు ఆడే మరో ఆటగాడు

ఉదాహరణ : పేకాట ఆడే సమయంలో నాభర్త నాకు భాగస్వామి అవుతాడు.

పర్యాయపదాలు : సహచరి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक साथ मिलकर खेलनेवाले खेल में अपनी ओर से खेलनेवाला खिलाड़ी।

ताश खेलते समय मेरे पति मेरे गुइयाँ होते हैं।
इस खेल में रमेश मेरा गुइयाँ रहेगा।
गुइयाँ, गोइयाँ, जोड़ीदार, पिट्ठू