పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బెదిరించు అనే పదం యొక్క అర్థం.

బెదిరించు   క్రియ

అర్థం : మనసులోని మాటను బయట పెట్టడం

ఉదాహరణ : మా అత్త ఎప్పుడూ బాధ కలిగించే మాటను బయటపెడుతుంది.

పర్యాయపదాలు : భయటపెట్టు, భీతికలిగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

उग्र, क्रोधपूर्ण, कटु, द्वेषपूर्ण, निन्दनीय, अपमानजनक या चुभने वाली बात कहना या लिखना।

मेरी सास सदैव जहर उगलती है।
आजकल के नेता केवल एक दूसरे के प्रति विषवमन ही करते रहते हैं ।
जहर उगलना, विष उगलना, विष-वमन, विषवमन

అర్థం : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట

ఉదాహరణ : బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.

పర్యాయపదాలు : అదిరించు, కంపింపజేయు, గద్దించు, భయపెట్టు, భీతిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा डराना कि कोई आदमी कोई काम न कर सके।

डाकुओं ने बम फेंककर गाँववालों को दहला दिया।
दहलाना

Fill with terror. Frighten greatly.

terrify, terrorise, terrorize