అర్థం : ఉపాధ్యాయులు విద్యార్థులను దండించడానికి ఉపయోగించే కర్ర
ఉదాహరణ :
శ్యాం హోంవర్క్ (ఇంటిపని) చేయని కారణంగా ఉపాధ్యాయుడు అతన్ని బెత్తంతో కొట్టాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A small thin branch of a tree.
stickఅర్థం : వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె
ఉదాహరణ :
నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A stick carried in the hand for support in walking.
walking stickఅర్థం : ఎవరనైన శిక్షించటానికి ఉపయోగించే కర్ర
ఉదాహరణ :
మోహన్ తన ఇంటి వెనుక పేముబెత్తంను ఉంచాడు.
పర్యాయపదాలు : పేముబెత్తం
ఇతర భాషల్లోకి అనువాదం :
A plant with a weak stem that derives support from climbing, twining, or creeping along a surface.
vine