పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బూజు అనే పదం యొక్క అర్థం.

బూజు   నామవాచకం

అర్థం : సాలెపురుగు నిర్మించుకొనే తంతువులు గల ఇల్లు.

ఉదాహరణ : చిన్న చిన్న కీటకాలు బూజులో ఇరుక్కు పోయి సాలెపురుగుకు ఆహారంలా మారాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

मकड़ी का जाल जिसमें वह कीड़े-मकोड़ों को फँसाती है।

छोटे-छोटे कीट जाले में फँसकर मकड़ी के शिकार बन जाते हैं।
जाल, जाला, तंतु, तन्तु, मकड़ जाल, मकड़जाल

Filaments from a web that was spun by a spider.

cobweb, gossamer

అర్థం : కుళ్ళిన ఆహార పదార్ధాలు మొదలైనవాటిపై వచ్చే ఒక రకమైన ఫంగస్ వంటి పదార్ధం

ఉదాహరణ : వర్షాకాలంలో బూజు అధికంగా పడుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

सड़े हुए खाद्य पदार्थ आदि पर उगनेवाली एक वनस्पति।

बरसात में फफूँद की भरमार हो जाती है।
फफूँद, फफूँदी, फफूंद, फफूंदी, भुकड़ी

A fungus that produces a superficial growth on various kinds of damp or decaying organic matter.

mold, mould