పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బుట్ట అనే పదం యొక్క అర్థం.

బుట్ట   నామవాచకం

అర్థం : వెదురు దబ్బతో చేసే ఒక పాత్ర

ఉదాహరణ : బుట్టలో పాము బందింపబడింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बाँस आदि की पट्टियों से बना हुआ एक ढक्कनदार पात्र।

पिटारे में साँप बंद है।
पिटक, पिटारा, पेटारा

A basket usually with a cover.

hamper

అర్థం : వెదురుతో గుండ్రంగా అల్లిన వస్తువు

ఉదాహరణ : గంపలో మామిడిపండ్లు పెట్టారు.

పర్యాయపదాలు : గంప, తట్ట


ఇతర భాషల్లోకి అనువాదం :

बाँस या पतली टहनियों का बना हुआ गोल और गहरा पात्र।

टोकरे में आम रखे हुए हैं।
खाँचा, छबड़ा, झाबा, टोकना, टोकरा

అర్థం : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం

ఉదాహరణ : అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.

పర్యాయపదాలు : గంప, పెద్దపాత్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

बड़ी परात या थाल जिसमें रखकर फेरीवाले मिठाई आदि बेचते हैं।

वह हलवा बेचने के लिए सर पर खोन्चा उठाए गाँव-गाँव घूमता रहता है।
खोनचा, खोन्चा, खोमचा, छाबड़ी

అర్థం : వెదురు పుల్లలతో గుండ్రని ఆకారంలో తయారుచేసిన ఒక వస్తువు

ఉదాహరణ : అతడు ఆకు కూరలను తలపైన చిన్నబుట్టలో పెట్టుకొని అమ్ముతున్నాడు.

పర్యాయపదాలు : గంప, చిన్నబుట్ట


ఇతర భాషల్లోకి అనువాదం :

बाँस या पतली टहनियों का बना हुआ छोटा,गोल और गहरा बरतन।

वह सिर पर टोकरी लेकर सब्ज़ी बेच रहा है।
खाँची, छाबड़ी, झाबी, टोकरी

A container that is usually woven and has handles.

basket, handbasket

అర్థం : వెదురు దబ్బలతో అల్లిన చిన్న పాత్ర లాంటిది

ఉదాహరణ : బుట్టలో పండ్లు పెట్టారు.

పర్యాయపదాలు : చిన్నగంప


ఇతర భాషల్లోకి అనువాదం :

मूँज आदि से बिना हुआ एक प्रकार का पात्र।

डलिया में फल रखे हुए हैं।
चंगेरिक, डलिया, डली, डार, डाली