పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బిరుదు అనే పదం యొక్క అర్థం.

బిరుదు   నామవాచకం

అర్థం : గౌరవాన్ని సూచించుటకు ఉపయోగించు శబ్ధం. దీనిని ఏదో ఒక పేరుతో పిలవబడుతుంది.

ఉదాహరణ : శ్యామ్‍ను డాక్టర్ బిరుదుతో సన్మానించడం జరిగింది

పర్యాయపదాలు : పదవి, హోదా


ఇతర భాషల్లోకి అనువాదం :

योग्यता, सम्मान आदि का सूचक शब्द जो किसी नाम के साथ लगाया जाता है।

सचिन तेन्दुलकर को भारत रत्न की उपाधि से सम्मानित किया गया।
अभिहिति, उपाधि, ख़िताब, खिताब, पदवी, लकब, लक़ब