పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బానిస అనే పదం యొక్క అర్థం.

బానిస   నామవాచకం

అర్థం : డబ్బులు తీసుకొని సేవలు చేయు వ్యక్తి.

ఉదాహరణ : ప్రాచీనకాలంలో బానిసలను అనేక విధాలుగా హింసించే వారు.

పర్యాయపదాలు : గుమస్తా, దాసి, సేవకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी सेवा कराने के लिये मूल्य देकर खरीदा हुआ व्यक्ति।

पुराने समय में गुलामों की खरीद-बिक्री होती थी।
आश्रित, ग़ुलाम, गुलाम, दास, दासेर

A person who is owned by someone.

slave

అర్థం : పని మనుషులుగా చూడటం.

ఉదాహరణ : ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.

పర్యాయపదాలు : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, సేవికులు


ఇతర భాషల్లోకి అనువాదం :

दास होने की अवस्था या भाव।

देशभक्तों को अंग्रेजों की गुलामी कभी स्वीकार नहीं थी।
ग़ुलामी, गुलामी, दासता, दासत्व, दास्य

The state of being under the control of another person.

bondage, slavery, thraldom, thrall, thralldom

బానిస   విశేషణం

అర్థం : ఇతరుల ఆధీనంలో ఉండుట.

ఉదాహరణ : పరాధీనుడైన వ్యక్తి పంజరంలో బంధించబడిన చిలుకతో సమానం.

పర్యాయపదాలు : అన్యాధీనుడైన, అస్వతంత్రుడు, పరవంతుడు, పరవరుడు, పరాధీనుడైన, వివశుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दूसरे के अधीन हो।

पराधीन व्यक्ति पिंजरे में बन्द तोते के समान होता है।
पराधीन सपनेउ सुख नाहीं।
अधीन, अन्याधीन, अपरवश, अबस, अवश, अस्वतंत्र, अस्वतन्त्र, ग़ुलाम, गुलाम, परतंत्र, परवश, पराधीन

Hampered and not free. Not able to act at will.

unfree