పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బాకా అనే పదం యొక్క అర్థం.

బాకా   నామవాచకం

అర్థం : ప్యాకాటలో ఒక ముక్క సరియైన సమయంలో సాదరణ ముక్కలతో అధికంగ విలువగలిగి ఉంటుంది

ఉదాహరణ : అతను ఆట గెలవటానికి బాకా వచ్చి వెళ్ళింది.

పర్యాయపదాలు : తాత్తాకు, సెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

ताश के खेल में वे पत्ते जो उस खास समय में अन्य पत्तों से अधिक महत्व रखते हैं।

उसने खेल जीतने के लिए तुरुप की चाल चली।
ट्रम्प, तुरुप, रंग, रङ्ग

అర్థం : ఊది మ్రోగించు కొమ్ము వంటి ఒక వాయిద్యం

ఉదాహరణ : బాకా శబ్ధం చాలాదూరం వరకు వినిపిస్తున్నది.

పర్యాయపదాలు : కాళ, కాళియ, కాహలం, కాహలిక, కాహళి, కోహలం


ఇతర భాషల్లోకి అనువాదం :

तुरही की तरह का एक बड़ा बाजा।

नरसिंहा की आवाज़ दूर-दूर तक सुनाई देती है।
गोमुख, धेनुमुख, नरसिंगा, नरसिंहा, बाँकिया, सिंगा