పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బయటపెట్టు అనే పదం యొక్క అర్థం.

బయటపెట్టు   క్రియ

అర్థం : ఒత్తిడి వలన రహస్యాన్ని బయట పెట్టడం.

ఉదాహరణ : పోలీసులు కొట్టడం వలన బాధ పడిన ఖైదీ చివరికి హత్యానేరాన్ని బయట పెట్టాడు.

పర్యాయపదాలు : బయటికి కక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

दबाव या संकट की अवस्था में गुप्त बात बता देना।

पुलिस की मार से परेशान क़ैदी ने आख़िर हत्या की बात उगल दी।
उगलना, उगिलना, उग्रहना

Reveal information.

If you don't oblige me, I'll talk!.
The former employee spilled all the details.
spill, talk

అర్థం : వెదికిపెట్టుట

ఉదాహరణ : పోలీసు దొంగ ఇంట్లోని దొంగ సొమ్మును వెలికితీశాడు

పర్యాయపదాలు : వెలికితీయు


ఇతర భాషల్లోకి అనువాదం :

ढूँढ़कर सामने रखना।

पुलिस ने चोर के घर से चोरी के माल निकाले।
ढूँढ निकालना, ढूंढ निकालना, निकालना, बरामद करना

అర్థం : ఒక విషయాన్ని గురించి నిజం చెప్పడం

ఉదాహరణ : గ్రామీణుల దెబ్బపడగానే దొంగలించిన సొమ్ము విషయం బయట పెట్టాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चुराकर, छिपाकर या दबाकर रखी हुई चीज को विवश होकर बाहर निकालना या औरों के सामने रखना।

गाँववालों की मार पड़ते ही चोर ने सारा माल उगल दिया।
उगलना, उगिलना, उग्रहना

అర్థం : రహస్యాన్ని అందరికి తెలియజేయుట

ఉదాహరణ : పోలీసుల నేర్పుతో నేరస్థుడి కుట్రను బయట పెట్టాడు

పర్యాయపదాలు : బట్టబయలుజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

गुप्त बात बतलाने में प्रवृत्त करना या दोष आदि स्वीकार करवाना।

पुलिस ने चालाकी से अपराधी से साजिश उगलवा ली।
उगलवाना, उगलाना, उगालना, उगिलवाना