పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బంధించు అనే పదం యొక్క అర్థం.

బంధించు   క్రియ

అర్థం : ఆధీనంలోనికి తీసుకొనుట.

ఉదాహరణ : రక్షకభటులు దొంగలను పట్టుకొని బంధించారు.

పర్యాయపదాలు : ఖైదుచేయు, పట్టుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

Take into custody.

The police nabbed the suspected criminals.
apprehend, arrest, collar, cop, nab, nail, pick up

అర్థం : కరాగారంలోమ్ ఉంచడం

ఉదాహరణ : కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు

పర్యాయపదాలు : కట్టివేయు, నిబంధించు, నిర్భందించు, బిగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।

आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।
बंधक बनाना, बन्धक बनाना

అర్థం : మంత్రతంత్రాలతో దుష్టశక్తిని బంధించడం.

ఉదాహరణ : వాళ్లు అరిష్టం నుండి తప్పించడానికై వాళ్లింటికి ద్వారబంధం చేశారు.

పర్యాయపదాలు : ద్వారబంధం చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

तंत्र मंत्र आदि की सहायता से शक्ति आदि को रोकना।

उसने अनिष्ट की छाया से बचने के लिए अपने घर को बाँधा है।
बाँधना, बांधना

అర్థం : బండి, నూనె లేదా చెరకును పిండే మిషను, నాగలి మొదలైనవి నడపడానికి వాటి ముందు గుర్రం, ఎద్దు మొదలైన వాటిని కట్టివేయడం

ఉదాహరణ : చెరకు యంత్రం నడపడానికి రైతు ఎద్దును తాడుతో కట్టి వేస్తున్నాడు.

పర్యాయపదాలు : కట్టివేయు, తాడుతోకట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

गाड़ी, कोल्हू, हल आदि चलाने के लिए उनके आगे घोड़े, बैल आदि बाँधना।

कोल्हू चलाने के लिए किसान बैल को जोत रहा है।
जुआ पहनाना, जुआठना, जोतना, नाँधना, नांधना, नाधना

Put a harness.

Harness the horse.
harness, tackle

అర్థం : తాళ్ళతో కట్టేయడం

ఉదాహరణ : ఈ పొగరుబోతు ఆవును బంధించకపోతే మీరు పాలు పితకలేరు


ఇతర భాషల్లోకి అనువాదం :

गाय, भैंस आदि को दुहते समय उनके पैरों को एक साथ बाँधना।

इस नटखट गाय को बिना नोवे आप दुह ही नहीं सकते।
नोवना

అర్థం : బంధనములో పెట్టుట

ఉదాహరణ : వేటగాడు పక్షులను తన వలలో బంధించాడు.

పర్యాయపదాలు : ఇరికించు, చిక్కువేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को बंधन या फंदे में इस प्रकार फँसाना कि उसका निकलना कठिन हो।

शिकारी ने पक्षियों को जाल में उलझा दिया।
अरुझाना, उलझाना, फँसाना, फंसाना, फाँसना, फांसना, बझाना

Catch with a lasso.

Rope cows.
lasso, rope

అర్థం : ఎటూవెళ్లడానికి ఆస్కారం లేకుండా చేయడం.

ఉదాహరణ : ఆనకట్ట కట్టి నదిని బంధిస్తారు.

పర్యాయపదాలు : నిర్భందించు


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी का बहाव आदि रोकने के निमित्त बाँध आदि बनाना।

बाँध बनाने के लिए नदी को बाँधते हैं।
आड़ना, बाँधना, बांधना