పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఫిరంగి అనే పదం యొక్క అర్థం.

ఫిరంగి   నామవాచకం

అర్థం : పాతకాలంనాటి యుద్దాలలో మందుగుండు పెట్టి పేల్చేటటువంటి సాధనం బండి ఆకారంలో ఉంటుంది

ఉదాహరణ : శత్రువులు ఫిరంగీల ద్వారా కోటను నేలమట్టం చేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पुराने ढंग की एक प्रकार की तोप।

दुश्मनों ने जाल द्वारा किले को ध्वस्त कर दिया।
जाल

అర్థం : అది ఒక ఆయుధం దాన్ని యుద్దాలలో శత్రువుల పై బాంబులు వేయడానికి ఉపయోగిస్తారు బండి ఆకారంలో ఉంటుంది

ఉదాహరణ : కొత్త ఫింరంగులను పరిక్షించడం చాలా అవసరం.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक अस्त्र जिसमें गोला रखकर शत्रुओं पर छोड़ा जाता है।

नई तोपों का परीक्षण आवश्यक है।
युद्ध आरम्भ होते ही तोपें आग उगलने लगीं।
तोप

Heavy gun fired from a tank.

cannon