పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రవహింపచేయు అనే పదం యొక్క అర్థం.

అర్థం : ఏదైనా ద్రవ పదార్థాన్ని పై నుండి కిందికి వెల్లేలా చేయడం.

ఉదాహరణ : “పిల్లాడు చిన్న చెరువులో ఒకచోట చేర్చబడిన నీటిని ప్రవహింపజేశాడు.

పర్యాయపదాలు : పారద్రోలు


ఇతర భాషల్లోకి అనువాదం :

द्रव पदार्थ को नीचे की ओर जाने में प्रवृत्त करना।

बच्चे ने टंकी में एकत्रित जल को बहा दिया।
चलाना, प्रवाहित करना, बहाना

Cause to run.

Pour water over the floor.
pour

అర్థం : ప్రవహించే నీటిలో వదిలివేయడం

ఉదాహరణ : హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.

పర్యాయపదాలు : కలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी की धारा में डाल या छोड़ देना।

हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।
प्रवाहित करना, बहाना

Set afloat.

He floated the logs down the river.
The boy floated his toy boat on the pond.
float

అర్థం : పాత్రలోని నీళ్లను కింద పడేయడం

ఉదాహరణ : యజమానురాలు పనిమనిషి దగ్గరున్న పాత్రలోని సద్ది నీళ్ళను పారబోసింది

పర్యాయపదాలు : ఒలకబోయు, పారబోయు


ఇతర భాషల్లోకి అనువాదం :

बहाने में प्रवृत्त करना।

मालकिन ने नौकरानी से बासी पानी को क्यारी में बहवाया।
प्रवाहित कराना, बहवाना

Cause to flow.

The artist flowed the washes on the paper.
flow