పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రయత్నించు అనే పదం యొక్క అర్థం.

ప్రయత్నించు   క్రియ

అర్థం : పదేపదే చేయడం.

ఉదాహరణ : విజయం పొందడానికై అతడు ప్రయత్నిస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई उद्देश्य सिद्ध करने के लिए कार्य करना।

सफलता पाने के लिए उसने भरपूर प्रयत्न किया।
प्रयत्न से ही कार्य सफ़ल होता है।
उद्यम करना, उद्योग करना, कोशिश करना, चेष्टा करना, प्रयत्न करना, प्रयास करना, यतन करना, यत्न करना, हाथ पैर मारना, हाथ-पैर मारना

Attempt by employing effort.

We endeavor to make our customers happy.
endeavor, endeavour, strive

అర్థం : నేర్చుకోవడం కోసం మళ్ళీ చేయడం

ఉదాహరణ : అమావాస్య రాత్రిలో మంత్రగాళ్ళు మంత్రతంత్రాల సాధన చేస్తుంటారు.

పర్యాయపదాలు : సాధనచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा साधन करना कि यंत्र-मंत्र अपना प्रभाव दिखलाए।

अमावस्या की रात में तांत्रिक यंत्र-तंत्र जगाते हैं।
जगाना, साधन करना, साधना

Cause to be alert and energetic.

Coffee and tea stimulate me.
This herbal infusion doesn't stimulate.
arouse, brace, energise, energize, perk up, stimulate

ప్రయత్నించు   క్రియా విశేషణం

అర్థం : ప్రయత్నముతోకూడిన.

ఉదాహరణ : ఏపనినైనా ప్రయత్నపూర్వకంగా చేయాలి

పర్యాయపదాలు : ప్రయత్నం, ప్రయత్నపూర్వకంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रयत्न के साथ।

कोई भी काम प्रयत्नपूर्वक करो।
प्रयत्न से, प्रयत्नतः, प्रयत्नपूर्वक, सायास

In a laborious manner.

Their lives were spent in committee making decisions for others to execute on the basis of data laboriously gathered for them.
laboriously