పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రదేశం అనే పదం యొక్క అర్థం.

ప్రదేశం   నామవాచకం

అర్థం : అధిక జనాభా కలిగి పెద్ద పెద్ద భవనాలు కలిగి ఉన్న ప్రాంతం

ఉదాహరణ : భారతదేశంలో ముంబాయి అన్నింటి కంటే పెద్ద నగరం.

పర్యాయపదాలు : నగరం


ఇతర భాషల్లోకి అనువాదం :

मनुष्य की वह बस्ती जो गाँव और कस्बे से बहुत बड़ी होती है और जिसमें सब तरह के बहुत-से लोग रहते और बाज़ार होते हैं।

मुम्बई भारत का सबसे बड़ा शहर है।
तमस, तमस्, नगर, नगरी, पुर, शहर, सिटी, स्थानक

అర్థం : ఏ దేశంలో అయితే భిన్నసంసృతుల వివిధ భాషలు వ్యవహరాలు కలిగివుంటారో

ఉదాహరణ : స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు 29 రాష్ట్రాలున్నాయి.

పర్యాయపదాలు : ప్రాంతం, రాష్ట్రం, స్థలం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी देश का वह विभाग जिसके निवासियों की शासन-पद्धति, भाषा, रहन-सहन, व्यवहार आदि औरों से भिन्न और स्वतंत्र हो।

स्वतंत्र भारत में अब उनतीस प्रदेश हो गए हैं।
जनपद, प्रदेश, प्रांत, प्रान्त, राज्य, सूबा

The territory occupied by one of the constituent administrative districts of a nation.

His state is in the deep south.
province, state

అర్థం : భూమిలో ఒక పరిమితమైన చోటు

ఉదాహరణ : కాశీ హిందువులకు ధార్మిక స్థలం.

పర్యాయపదాలు : చోటు, జాగా, భూమి, స్థలం, స్థలి, స్థానం


ఇతర భాషల్లోకి అనువాదం :

निश्चित और परिमित स्थितिवाला वह भू-भाग जिसमें कोई बस्ती, प्राकृतिक रचना या कोई विशेष बात हो।

काशी हिन्दुओं का धार्मिक स्थान है।
आगार, आस्थान, आस्पद, इलाक़ा, इलाका, केतन, गाध, जगह, निक्रमण, प्रतिष्ठान, प्रदेश, स्थल, स्थान, स्थानक

The piece of land on which something is located (or is to be located).

A good site for the school.
land site, site

అర్థం : భూమి యొక్క చిన్నభాగం.

ఉదాహరణ : గ్రామీణ ప్రాంతాలలో విధ్యుత్ సమస్య ఇప్పటికి ఉన్నది.

పర్యాయపదాలు : క్షేత్రం, ప్రాంతం, భూభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

जमीन का एक भाग।

ग्रामीण क्षेत्रों में अभी भी बिजली की समस्या बनी हुई है।
इलाक़ा, इलाका, क्षेत्र, दयार, प्रदेश, प्रांत, प्रान्त, फील्ड, भूमि, माल

A large indefinite location on the surface of the Earth.

Penguins inhabit the polar regions.
region

ప్రదేశం   క్రియా విశేషణం

అర్థం : స్థానంలో

ఉదాహరణ : సైనికుడు ఆచోటు దగ్గర జాగ్రత్తగా నిలబడి వున్నాడు.

పర్యాయపదాలు : చోటు, వునికి, స్థానం


ఇతర భాషల్లోకి అనువాదం :

कई जगहों पर।

चौकसी के लिए जगह-जगह पर सिपाही खड़े हैं।
जगह जगह, जगह जगह पर, जगह-जगह, जगह-जगह पर, स्थान-स्थान पर

To or in any or all places.

You find fast food stores everywhere.
People everywhere are becoming aware of the problem.
He carried a gun everywhere he went.
Looked all over for a suitable gift.
all over, everyplace, everywhere