పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రత్యక్ష సాక్షి అనే పదం యొక్క అర్థం.

ప్రత్యక్ష సాక్షి   నామవాచకం

అర్థం : ఏదైనా సంఘటన లేదా హత్యను తన కంటితో చూసిన వాడు

ఉదాహరణ : పోలీసులు ఈ హత్య యొక్క ప్రత్యక్ష సాక్షిని విచారణ చేస్తున్నారు

పర్యాయపదాలు : సాక్షి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसने कोई घटना अपनी आँखों से देखी हो।

पुलिस इस हत्या के सिलसिले में प्रत्यक्षदर्शियों से पूछताछ कर रही है।
अनुभावी, गवाह, चश्मदीद, चश्मदीद गवाह, प्रत्यक्षदर्शी, साक्षी, साखि, साखी

Someone who sees an event and reports what happened.

informant, witness, witnesser