పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రకటన అనే పదం యొక్క అర్థం.

ప్రకటన   నామవాచకం

అర్థం : వస్తువు, శక్తి మొదలుగునవి చూపించే క్రియ.

ఉదాహరణ : చిత్రకారుడు తను గీసిన బొమ్మలను అందరి ముందు ప్రదర్శించాడు.

పర్యాయపదాలు : ఉపపాదన, తార్కిక నిరూపణ, నిర్దేశకం, ప్రదర్శన, స్పష్టమైన ఋజువు


ఇతర భాషల్లోకి అనువాదం :

वस्तु, शक्ति आदि दिखलाने की क्रिया।

राम मेले में हाथ से बनाई हुई वस्तुओं का प्रदर्शन कर रहा था।
निदर्शन, नुमाइश, प्रदर्शन, संवहन

Exhibiting openly in public view.

A display of courage.
display

అర్థం : జోరుగా చెప్ప బడినది.

ఉదాహరణ : శ్రామికులు తమ కోరికలు తీర్చమని నిరసనతో తమ ప్రకటించారు.

పర్యాయపదాలు : ఘోష, తెలియపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

उच्च स्वर से दी हुई सूचना।

श्रमिक नेता के हड़ताल की घोषणा को सुनकर कारख़ाने के मालिक ने उसे सुलह करने के लिए बुलाया।
ईरण, एलान, ऐलान, घोष, घोषणा, दुहाई, दोहाई

A formal public statement.

The government made an announcement about changes in the drug war.
A declaration of independence.
announcement, annunciation, declaration, proclamation

అర్థం : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.

ఉదాహరణ : కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.

పర్యాయపదాలు : చాటింపు, ప్రచారం, వెల్లడి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय, मत या बात को बहुत से लोगों के सामने रखने की क्रिया।

कम्पनियाँ टीवी आदि के माध्यम से अपने उत्पादों का प्रचार करती हैं।
इश्तहार, इश्तिहार, प्रचार, प्रवर्तन, विज्ञापन

A public promotion of some product or service.

ad, advert, advertisement, advertising, advertizement, advertizing

అర్థం : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం

ఉదాహరణ : ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది

పర్యాయపదాలు : చాటింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

सार्वजनिक रूप से निकली हुई राजाज्ञा, सूचना या कोई कही हुई बात आदि।

सरकार की दसवीं तक की शिक्षा मुफ्त देने की घोषणा की सबसे प्रशंसा की।
उद्घोषणा, एलान, घोषणा

A formal public statement.

The government made an announcement about changes in the drug war.
A declaration of independence.
announcement, annunciation, declaration, proclamation

అర్థం : అందరికీ తెలియజేయడం

ఉదాహరణ : అతను కానుకను ప్రకటించడం ఒక పెద్ద ప్రశంస.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय में कही हुई कोई ऐसी बात जो किसी विषय को स्पष्ट करे।

दहेज पर उसका वक्तव्य क़ाबिले तारीफ़ था।
कथन, बयान, वक्तव्य, वक्तृत्व

అర్థం : కొత్తగా కనిపెట్టిన విషయం, భవనం, విగ్రహం మొదలైన వాటిని వెల్లడి చేయడం

ఉదాహరణ : గృహశాఖమంత్రి గాంధీగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు

పర్యాయపదాలు : ఆవిష్కరణ, ఆవిష్కరణం, ఆవిష్కృతి, ఉగ్గడించు, చాటింపు, ప్రఖ్యానం, ప్రారంభం, మొదలుపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु,बात आदि पर से आवरण हटाने की क्रिया।

गृहमंत्री ने गाँधी जी की प्रतिमा का अनावरण किया।
अनाच्छादन, अनावरण

The removal of covering.

baring, denudation, husking, stripping, uncovering

అర్థం : తయారైన వస్తువులు ప్రజలకు తెలియచేయుటకు సంస్థ చేయు పని.

ఉదాహరణ : నేడు వార్తాపత్రికలు ప్రకటనలతో నిండి ఉన్నాయి.

పర్యాయపదాలు : విజ్ఞప్తి, విజ్ఞాపన


ఇతర భాషల్లోకి అనువాదం :

बिक्री आदि के माल या किसी बात की वह सूचना जो सब लोगों को, विशेषतः सामयिक पत्रों, रेडियो, दूरदर्शन आदि के द्वारा दी जाती है।

आज का समाचार-पत्र विज्ञापनों से भरा पड़ा है।
इश्तहार, इश्तिहार, विज्ञप्ति, विज्ञापन

A public promotion of some product or service.

ad, advert, advertisement, advertising, advertizement, advertizing