పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొర్లు అనే పదం యొక్క అర్థం.

పొర్లు   క్రియ

అర్థం : భూమిపై అటు ఇటు పడుకొని గిలగిలకొట్టుకోవడం

ఉదాహరణ : తమ మొండితనాన్ని నెగ్గించుకోవడానికి పిల్లాడు మట్టిలో దొర్లుతాడు

పర్యాయపదాలు : దొర్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

भूमि या किसी आधार पर चित्त या पट होते हुए इधर-उधर होना।

अपनी ज़िद्द पूरी कराने के लिए बच्चे अक़सर ज़मीन पर लोटते हैं।
लोटना

Roll around.

Pigs were wallowing in the mud.
wallow, welter

అర్థం : కింద పైన కదులుతూ పోవడం

ఉదాహరణ : చేతిలో నుండి పడగానే బంతి దొర్లుతూ వెళ్ళి బావిలో పడింది

పర్యాయపదాలు : ఉరలద్రోచు, దొర్లు, దొల్పు, పొరల్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

बराबर नीचे-ऊपर चक्कर खाते हुए गिरना।

हाथ से छूटते ही गेंद ज़मीन पर लुढ़कने लगी।
ढनमनाना, ढुलकना, ढुलना, लुढ़कना

Roll (a ball).

bowl