పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొర అనే పదం యొక్క అర్థం.

పొర   నామవాచకం

అర్థం : చేపల్ని చర్మం పైన వుండే చెట్టు

ఉదాహరణ : చేపల్ని కొని పొలుసును తీయించాడు.

పర్యాయపదాలు : పొలుసు


ఇతర భాషల్లోకి అనువాదం :

मछली के ऊपर का छिलका।

उसने मछली खरीदकर सरहना निकलवाया।
चोइयाँ, दिउला, दिउली, शल्क, सरहना, सेहरा

Scale of the kind that covers the bodies of fish.

fish scale

అర్థం : ఉపరితలముపై వ్యాపించబడిన మందమైన వస్తువు.

ఉదాహరణ : ఈ రోజు పాలపైన మీగడ యొక్క మందమైన పొర పేరుకుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

सतह पर फैली हुई किसी वस्तु की दूसरी सतह।

आज दूध पर मलाई की मोटी परत जमी हुई है।
उकेला, तबक, तबक़, तह, थर, पटल, परत, स्तर

A relatively thin sheetlike expanse or region lying over or under another.

layer