పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొట్లం అనే పదం యొక్క అర్థం.

పొట్లం   నామవాచకం

అర్థం : వేయించినవేరుశనగ, బఠానీలు, మొదలైన వాటిని నింపి తినడానికి ఉపయోగపడే కాగితపు వస్తువు.

ఉదాహరణ : చెనక్కాయలు అమ్మేవాడు పిల్లవాని రెండు చేతులలో పొట్లాలను పట్టించాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

काग़ज़ का बना शंकु जिसमें भुनी मूँगफली, चना आदि भरकर बेचते हैं।

मूँगफलीवाले ने बच्चे को दोनों हाथों में ठोंगा पकड़ाया।
ठुँगा, ठुंगा, ठोंगा

అర్థం : వస్తువును పేపర్లో పెట్టి కట్టినది

ఉదాహరణ : ఈ పొట్లంలో ఎరుపు రంగు వున్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

काग़ज़ को मोड़ या लपेटकर बनाई हुई वह पात्रनुमा वस्तु जिसमें कोई चीज़ रखते हों।

इस पुड़िया में लाल रंग है।
पुटी, पुड़िया

A small package or bundle.

packet

అర్థం : ఇది కాగితము లేక ధాతువులతో తయారుచేయ్యబడిన పొట్లము

ఉదాహరణ : దుకాణ దారుడు గరాటులో శెనగలు ఇచ్చాడు.

పర్యాయపదాలు : గరాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ रखने के लिए काग़ज़, धातु आदि का बना हुआ बेलनाकार पात्र या डिब्बा।

दुकानदार ने चोंगे में चने दिए।
चोंगा, पुंगा

Conduit consisting of a long hollow object (usually cylindrical) used to hold and conduct objects or liquids or gases.

tube, tubing