పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొంగు అనే పదం యొక్క అర్థం.

పొంగు   నామవాచకం

అర్థం : నేనే గొప్పవాడనే భావం

ఉదాహరణ : శ్యాం యొక్క తండ్రి పోలీసుశాఖలో ఉన్న కారణంగా అతనిలో గర్వం కనిపిస్తుంది

పర్యాయపదాలు : అంతర్మదం, అహం, అహంకారం, అహంభావం, కండకావరం, కావరం, కొవ్వు, గర్వం, డంబు, తిమురు, దర్పం, దుందుడుకు, పీచం, పొంకం, పొగరు, పొగరుబోతుతనం, పోతరం, ప్రచండత, బింకం, బిరుసు, బెట్టిదం, మదం, మిటారం, మిడిసిపాటు, మొరటుతనం, సంరంభం


ఇతర భాషల్లోకి అనువాదం :

हेकड़ या अक्खड़ होने का भाव।

श्याम के पिता पुलिस में हैं इसलिए वह हेकड़ी दिखाता है।
उद्धतता, हेकड़पन, हेकड़पना, हेकड़ी, हेकड़ीपन, हेकड़ीपना, हेकड़ीबाज़ी, हेकड़ीबाजी, हैकड़ी, हैकड़ीबाज़ी, हैकड़ीबाजी

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness

అర్థం : మశూచి రోగం యొక్క అధిస్ఠాత్రి దేవి లేదా చిన్నచిన్న దద్దులు వచ్చే రోగం

ఉదాహరణ : అతడు అమ్మతల్లి పూజలో లీనమైనాడు.

పర్యాయపదాలు : అమ్మతల్లి, అమ్మవారు, తట్టు, స్ఫోటకం


ఇతర భాషల్లోకి అనువాదం :

चेचक रोग की अधिष्ठात्री देवी।

वह शीतला की पूजा में लीन है।
गर्दभवाहिनी, चेचक माई, माँ शीतला, मां शीतला, माता, शीतला, शीतला देवी, शीतला माँ, शीतला मां, शीतला माता

A female deity.

goddess

అర్థం : వేడిని పొంది నురుగుతోపాటు పైకి లేచే క్రియ

ఉదాహరణ : పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుతున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

गरमी पाकर फेन के साथ ऊपर उठने की क्रिया।

चुल्हे पर रखे दूध में उबाल आ रहा है।
उछाला, उफान, उबाल

పొంగు   క్రియ

అర్థం : పొయ్యి మీద పెట్టిన నీళ్ళు లేదా పాలు బాగా కాగి ఉన్న స్థితి నుండి పైకి వ్యాకోచించడం.

ఉదాహరణ : పొయ్యి పైన నీళ్ళు పొంగుతున్నాయి

పర్యాయపదాలు : తెర్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

आग पर चढ़े हुए तरल पदार्थ का फेन के साथ ऊपर उठना या क्वथनांक पर द्रव का वाष्प के रूप में बदलना।

चूल्हे पर पानी उबल रहा है।
उखलना, उबलना, खौलना

Come to the boiling point and change from a liquid to vapor.

Water boils at 100 degrees Celsius.
boil

అర్థం : మంటవల్ల పాలుపైకి రావడం

ఉదాహరణ : సన్నని మంట వల్ల పాలు పొంగుతున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

उबल कर ऊपर उठना।

दूध उफन रहा है जरा आँच धीमा कर दो।
उतराना, उफनना, उफनाना, उफ़नना, उफ़ान आना, उफान आना