పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పైజామా అనే పదం యొక్క అర్థం.

పైజామా   నామవాచకం

అర్థం : నడుము దగ్గరి నుండి పాదాల వరకు ధరించే వస్త్రము, దీనితో పాటు బెల్టు కూడా ధరిస్తారు

ఉదాహరణ : నేతాజీ కుర్తా పైజామాను ధరించారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पैरों में पहना जाने वाला एक पहनावा जिससे कमर से एड़ी तक का भाग ढका रहता है।

नेताजी पायजामा और कुर्ता पहने हुए थे।
इज़ार, इजार, गोड़ाँगी, पजामा, पाजामा, पायजामा, पैजामा

అర్థం : ఒక రకమైన లంగోట

ఉదాహరణ : శ్యామ్ ఇంట్లో మోకాళ్ళవరకు పైజామాను ధరిస్తాడు

పర్యాయపదాలు : నిక్కర్


ఇతర భాషల్లోకి అనువాదం :

जांघों में पहनने का घुटनों तक का एक पहनावा।

श्याम घर से बाहर निकलते समय जाँघिया के ऊपर लुंगी लपेट लिया।
जाँघिया, जांघिया

Underpants worn by men.

boxers, boxershorts, drawers, shorts, underdrawers