పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పెద్దపాత్ర అనే పదం యొక్క అర్థం.

పెద్దపాత్ర   నామవాచకం

అర్థం : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం

ఉదాహరణ : అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.

పర్యాయపదాలు : గంప, బుట్ట


ఇతర భాషల్లోకి అనువాదం :

बड़ी परात या थाल जिसमें रखकर फेरीवाले मिठाई आदि बेचते हैं।

वह हलवा बेचने के लिए सर पर खोन्चा उठाए गाँव-गाँव घूमता रहता है।
खोनचा, खोन्चा, खोमचा, छाबड़ी

అర్థం : నీరు ఉంచటానికి పెద్దగా వెడల్పుగా ఇత్తడితో చేసిన పెద్ద కుండ

ఉదాహరణ : హండ నీళ్ళతో నిండి ఉంది.

పర్యాయపదాలు : అండా, గంగాలం, హండ


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी रखने का लोहे,पीतल आदि का चौड़े मुँह का एक बड़ा बरतन।

गंगाल पानी से भरा हुआ है।
कंडाल, गंगाल

అర్థం : ద్రవపదార్థాలు గ్యాసు మొదలైనవి పట్టే మూతగల గిన్నె

ఉదాహరణ : ట్యాంకీ లో నీటిని నింపి పెట్టండి ఎందుకంటే రేపు నీళ్ళు రావు.

పర్యాయపదాలు : ట్యాంకరు, తొట్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

तरल पदार्थ या गैस रखने का एक कुंडनुमा ढक्कनदार बरतन।

टंकी में पानी भर कर रख दो क्योंकि कल पानी नहीं आएगा।
टंकी, टाँकी, टांकी

A large (usually metallic) vessel for holding gases or liquids.

storage tank, tank