పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పూర్తిగావున్న అనే పదం యొక్క అర్థం.

పూర్తిగావున్న   విశేషణం

అర్థం : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం

ఉదాహరణ : ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.

పర్యాయపదాలు : నిండిన, మొత్తంవున్న


ఇతర భాషల్లోకి అనువాదం :

पूरी तरह से भरा हुआ।

उसने मेरे हाथ में दूध से भरपूर गिलास थमा दिया।
भरपूर

Containing as much or as many as is possible or normal.

A full glass.
A sky full of stars.
A full life.
The auditorium was full to overflowing.
full

అర్థం : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.

ఉదాహరణ : అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.

పర్యాయపదాలు : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, భర్తియైన, సంపూర్ణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पूरी तरह से पूर्ण या भरा हुआ हो या जिसमें कोई कमी न हो।

लालाजी का घर धन-धान्य से परिपूर्ण है।
सेठजी का जन्म धन-धान्य से परिपूर्ण घर में हुआ था।
अभिपूर्ण, अरहित, अवपूर्ण, अशून्य, आपूर्ण, परिपूरित, परिपूर्ण, पूरित, पूर्ण, भरा हुआ, भरा-पूरा, भरापूरा, मुकम्मल, शाद, संकुल, सङ्कुल

Completed to perfection.

fulfilled