పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పూజింపదగిన అనే పదం యొక్క అర్థం.

పూజింపదగిన   విశేషణం

అర్థం : సేవింపదగిన.

ఉదాహరణ : మా దేశములో శిష్యుల ద్వారా పూజింపదగిన సాధుపుంగవులకు కొరత లేదు.

పర్యాయపదాలు : గౌరవించదగిన, మర్యాదించదగిన, సేవించదగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिनकी सेवा की गई हो।

हमारे देश में शिष्यों द्वारा सेवित साधु-महात्माओं की कमी नहीं है।
सेवित