పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పులుపు అనే పదం యొక్క అర్థం.

పులుపు   క్రియ

అర్థం : షడ్రుచులలో ఒకటి, దాన్ని చూడగానే నోరూరుతుంది.

ఉదాహరణ : అతను పెరుగులో ఏమి వేసి పులుపు చేశాడో తెలీదు.

పర్యాయపదాలు : పులియు


ఇతర భాషల్లోకి అనువాదం :

खट्टा करना।

उसने पता नहीं क्या डालकर दही को तुर्शा दिया है।
खट्टा करना, तुर्शाना

పులుపు   నామవాచకం

అర్థం : నిమ్మకాయ రుచి

ఉదాహరణ : మామిడి పులుపే దానిని ఊరగాయపెట్టుటకు అనువైనదిగా తయారుచేస్తుంది గర్భిణీలు పులుపు తినడానికి ఇష్టపడతారు.

పర్యాయపదాలు : పుల్లనివస్తువు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु में होने वाला खट्टा स्वाद।

आम की खटाई ही उसे अचार के लिए उपयुक्त बनाती है।
अम्लता, अम्लिमा, खटाई, खटास, खट्टापन, तुर्शाई, तुर्शी

The property of being acidic.

acidity, sour, sourness

అర్థం : ఏదైనా పుల్లటి వస్తువు.

ఉదాహరణ : మామిడి, చింత, నిమ్మకాయలు పులుపుగా ఉంటాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई खट्टी चीज़।

आम, इमली, नीबू आदि की खटाई बनती है।
खटाई