పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పుట్టుమచ్చ అనే పదం యొక్క అర్థం.

పుట్టుమచ్చ   నామవాచకం

అర్థం : నల్లటి బొట్టు ఆకారంలో శరీరంపై వుండేది

ఉదాహరణ : సీత తన చెక్కిలి మీద పుట్టుమచ్చలాంటి పచ్చబొట్టు వుంది.

పర్యాయపదాలు : పుట్టుకతో వచ్చే మచ్చ


ఇతర భాషల్లోకి అనువాదం :

काली बिंदी के आकार का गोदना जिसे स्त्रियाँ गाल, ठुड्डी आदि पर गोदवाती हैं।

सीता अपने गाल पर गोदनहारी से तिल गुदवा रही है।
तिल

A spot that is worn on a lady's face for adornment.

beauty spot

అర్థం : పుట్టుకతో శరీరంపై వచ్చే నల్లని చుక్కలు

ఉదాహరణ : అతడు ప్రతిరోజు స్నానం చేసిన తరువాత పుట్టుమచ్చకు నూనె రాసుకుంటాడు.

పర్యాయపదాలు : కాలకం, పిప్లువు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक पौधे का बीज जिससे तेल निकलता है।

वह प्रतिदिन नहाने के बाद तिल का तेल लगाता है।
तिल, पूतधान्य, साराल

Small oval seeds of the sesame plant.

benniseed, sesame seed

అర్థం : శరీరం మీద ఉండే శుభ లేక అశుభ చిహ్నలు

ఉదాహరణ : అప్పుడే పుట్టిన నవజాతి శిశువు శరీరం మీద ఉండే పుట్టుమచ్చ చాలా ఉత్తముడని చెబుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर पर का कोई शुभ या अशुभ चिह्न।

नवजात शिशु के शरीर पर के कई लक्षण अति उत्तम हैं।
जटु, लक्षण

A blemish on the skin that is formed before birth.

birthmark, nevus