పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిసినిగొట్టు అనే పదం యొక్క అర్థం.

పిసినిగొట్టు   నామవాచకం

అర్థం : అన్ని ఉన్న ఖర్చు పెట్టనివాడు.

ఉదాహరణ : అతని పిసినారితనం వలన సేట్ దౌలత్‍రామ్ ఇతరులకు ఒక పైసా కూడా దానము చేయడు.

పర్యాయపదాలు : అల్పంచెరుడు, పిసినారి, పిసినారితనం, పిసిని, బంకముచ్చు, లోభి


ఇతర భాషల్లోకి అనువాదం :

कृपण होने की अवस्था या भाव।

कंजूसी के कारण सेठ दौलतराम दूसरों को एक पैसा भी नहीं देता है।
कंजूसपन, कंजूसपना, कंजूसी, कंजूसीपन, कृपणता, कृपनाई, तंगदिली

Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.

parsimoniousness, parsimony, penny-pinching, thrift

అర్థం : వరికీ పెట్టనివారు

ఉదాహరణ : రమేశ్ చాలా పెద్ద పిసినారి.

పర్యాయపదాలు : కంజూస్, కక్కుర్తిగాడు, పిసినారి, బంకముచ్చు, లుబ్ధుడు, లోభి


ఇతర భాషల్లోకి అనువాదం :

कंजूसी करनेवाला व्यक्ति।

रमेश बहुत बड़ा कंजूस है।
कंजूसों का धन आखिर किस काम का !।
अनुदार, कंजूस, करमट्ठा, कृपण, क्षुद्र, खबीस, पणि, रंक, सूम, सोम

A selfish person who is unwilling to give or spend.

churl, niggard, scrooge, skinflint

పిసినిగొట్టు   విశేషణం

అర్థం : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.

ఉదాహరణ : సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు

పర్యాయపదాలు : దృఢముష్టి, పిసినారి, పిసినివాడు, బంకముచ్చు, లుబ్ధుడు, లోభి


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बहुत ही कंजूस हो।

सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।
कफनखसोट, कफ़नखसोट, नींबू-निचोड़, मक्खीचूस

(used of persons or behavior) characterized by or indicative of lack of generosity.

A mean person.
He left a miserly tip.
mean, mingy, miserly, tight