పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిరికివాడు అనే పదం యొక్క అర్థం.

పిరికివాడు   నామవాచకం

అర్థం : పని, పదవి లేదా కర్తవ్యాన్ని వదిలి భయంలో ఇతర ప్రదేశానికి వెళ్ళటం

ఉదాహరణ : మాగ్రామంలోని పిరికి వాడు నగరంలోని మందిరంలో నివసించేవాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो अपना काम, पद, या कर्तव्य छोड़कर किसी डर से दूसरी जगह चला गया हो।

मेरे गाँव का एक भगोड़ा शहर के मंदिर में रह रहा था।
पलायक, पलायी, भगेड़ू, भगोड़, भगोड़ा, भग्गू, भुग्गल

Someone who flees from an uncongenial situation.

Fugitives from the sweatshops.
fleer, fugitive, runaway

అర్థం : ధైర్యం లేనివాడు.

ఉదాహరణ : పిరికివాడు రోజు చస్తాడు కానీ ధైర్యవంతుడు ఒక్కసారి చస్తాడు.

పర్యాయపదాలు : అధీరుడు, బెదురుపోతు, భయస్థుడు, భీతుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

कायर या डरपोक व्यक्ति।

कापुरुष जीवन में बार-बार मरते हैं जबकि वीर पुरुष एकबार।
अपौरुष, अमनुष्य, कापुरुष, कायर, कायर पुरुष, गीदड़, नामर्द, बुजदिल, बुजदिल व्यक्ति, बुज़दिल, बुज़दिल व्यक्ति, लिडार

People who are fearful and cautious.

Whitewater rafting is not for the timid.
cautious, timid

పిరికివాడు   విశేషణం

అర్థం : మనస్సులో భయం ఉండేవాడు

ఉదాహరణ : పిరికివాళ్ళు జీవితంలో పదే పదే మరణిస్తారు.

పర్యాయపదాలు : అధీరుడు, బెదురుపోతు, బెరుకువాడు, బేలమైన, భయస్తుడు, భీరువు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके मन में डर हो या जो कोई काम आदि करने से डरता हो।

कायर पुरुष जीवन में बार-बार मरते हैं।
असाहसिक, कादर, कायर, खपुआ, गीदड़, डरपोक, त्रसुर, दरक, पस्तहिम्मत, बुजदिल, बुज़दिल, भीरु, भीरू, लिडार, साहसहीन, हौलदिला

అర్థం : స్త్రీ సంభోగమునకు పనికిరాన్ లేక సమర్ధత లేనివాడు

ఉదాహరణ : నపుంసకుడు సంతాన ఉత్పత్తిలో అసమర్ధుడు

పర్యాయపదాలు : నపుంసకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें स्त्री संभोग की शक्ति न हो या बहुत कम हो।

नामर्द पुरुष संतान उत्पन्न करने में असमर्थ होते हैं।
अपुरुष, अपौरुष, अबीज, अवीज, नपुंसक, नरम, नर्म, नामर्द, पुरषत्वहीन, पौरुषहीन, वीर्यरहित, वीर्यहीन, शंड, शुक्रहीन

(of a male) unable to copulate.

impotent