పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పారితోషకం అనే పదం యొక్క అర్థం.

పారితోషకం   నామవాచకం

అర్థం : పని చేసినందుకు ఇచ్చేది.

ఉదాహరణ : వేతనాలు ఇవ్వని కారణంగా శ్రామికులు సమ్మె జరిపినారు.

పర్యాయపదాలు : జీతం, వేతనం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह धन जो किसी को कुछ परिश्रम करने पर उसके बदले या पारितोषिक आदि के रूप में दिया जाता है।

उचित पारिश्रमिक न मिलने के कारण श्रमिकों ने हड़ताल कर दी।
उजरत, कर्मण्या, पारिश्रमिक, मेहनताना

Compensation received by virtue of holding an office or having employment (usually in the form of wages or fees).

A clause in the U.S. constitution prevents sitting legislators from receiving emoluments from their own votes.
emolument

అర్థం : ఏదైన ఆటలో గెలిచినప్పుడు సంతోషంగా ఇతరులకు ధనం ఇవ్వడం.

ఉదాహరణ : రాజు నర్తకురాలకు అడిగినంత పారితోషకం ఇచ్చినాడు.

పర్యాయపదాలు : ప్రసాదనము, బరాతము, బహుమతి, బహుమానము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु या द्रव्य जो किसी को खुश होकर दिया जाए।

राजा ने नर्तकी को मुँहमाँगी बख़्शीश दी।
इनाम, पारितोषिक, पुरस्कार, बकसीस, बख़्शीश, बख्शीश

అర్థం : ఏదైన ఒక వ్యక్తి ద్వారా చేయబడిన కార్యానికి ఇచ్చే సన్మానపూరితమైన ధనం

ఉదాహరణ : ఏదైన సత్కారం తీసుకునే ముందు వారికి ఐదువందల రూపాయల పారితోషకం పొందుతారు.

పర్యాయపదాలు : గౌరవవేతనం, ప్రతిఫలం, మెచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति द्वारा किए गए कार्य के बदले में उसे सम्मानपूर्वक पारिश्रमिक के रूप में दिया जानेवाला धन।

किसी का साक्षात्कार लेने जाने पर उन्हें पाँच सौ रुपये मानदेय मिलता है।
मानदेय

A fee paid for a nominally free service.

honorarium