పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పారద్రోలు అనే పదం యొక్క అర్థం.

పారద్రోలు   క్రియ

అర్థం : రోగం లేదా ప్రేతబాధలను మంత్రాలతో దూరపరచే క్రియ

ఉదాహరణ : మాంత్రికుడు ఆ వ్యక్తిలోని దయ్యాన్ని వదిలించాడు

పర్యాయపదాలు : ఇడిపించు, పారదోలు, వదలగొట్టు, విడిపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

रोग या प्रेत बाधा दूर करने के लिए झाड़ते हुए मंत्र पढ़कर फूँकना।

ओझा उस व्यक्ति को झाड़ रहा है।
झाड़-फूँक करना, झाड़ना, झाड़ना-फूँकना

అర్థం : ఏదైనా ద్రవ పదార్థాన్ని పై నుండి కిందికి వెల్లేలా చేయడం.

ఉదాహరణ : “పిల్లాడు చిన్న చెరువులో ఒకచోట చేర్చబడిన నీటిని ప్రవహింపజేశాడు.

పర్యాయపదాలు : ప్రవహింపచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

द्रव पदार्थ को नीचे की ओर जाने में प्रवृत्त करना।

बच्चे ने टंकी में एकत्रित जल को बहा दिया।
चलाना, प्रवाहित करना, बहाना

Cause to run.

Pour water over the floor.
pour