పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాడు అనే పదం యొక్క అర్థం.

పాడు   క్రియ

అర్థం : మధురంగా ధ్వనించడం

ఉదాహరణ : ఉద్యానవనంలో కోయిల మధురంగా పాడుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

मधुर ध्वनि करना।

बाग में कोयल गा रही है।
गाना

Produce tones with the voice.

She was singing while she was cooking.
My brother sings very well.
sing

అర్థం : గొంతు నుండి ఒక రాగం వినిపించడం

ఉదాహరణ : అక్కడ ప్రతిరోజు ఉదయాన్నే అరగంట ఆలాపన చేస్తారు

పర్యాయపదాలు : ఆలపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

विशुद्ध स्वर से गान करना।

वह प्रतिदिन प्रातःकाल आधे घंटे अलापता है।
अलाप करना, अलापना, आलापना, तान लगाना

పాడు   నామవాచకం

అర్థం : ఏదైన వస్తువు శిథిలము అగుట.

ఉదాహరణ : ఆ కాలంనాంటి విగ్రహాలు కొన్ని ప్రస్తుతము నాశనము అయ్యాయి.

పర్యాయపదాలు : అంతం, ఉన్మూలము, క్షీణము, ధ్వంసం, నాశనం, నిర్మూలము, పతనము, విధ్వంసము, వినాశము


ఇతర భాషల్లోకి అనువాదం :

An event (or the result of an event) that completely destroys something.

demolition, destruction, wipeout