అర్థం : తెరవెనుక ఉంటూ పాటలు పాడేవాడు
ఉదాహరణ :
కిశోర్‍కుమార్ ఒక ప్రఖ్యాత తెరవెనుక గాయకుడు.
పర్యాయపదాలు : గాయకుడు, తెరవెనుకగాయకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह गायक जो परदे के पीछे से या आड़ से गाता है और जिसके अनुसार अभिनेता अपना भाव दर्शाता हैं।
किशोर कुमार एक प्रसिद्ध पार्श्व गायक थे।