పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిశీలించు అనే పదం యొక్క అర్థం.

పరిశీలించు   క్రియ

అర్థం : ఏదైనా వస్తువు యొక్క తత్వాన్ని నిర్ణయించడం

ఉదాహరణ : ఈ చిన్న పనికొరకు నేను దానికి పరిక్షిస్తున్నా అది నా పనికోసం పనికివస్తుందా లేదా అని

పర్యాయపదాలు : పరీక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, व्यक्ति आदि के गुण, दोष को जाँचना कि यह अमुक काम के योग्य है कि नहीं।

इस छोटे से कार्य के जरिए मैं उसको परख रहा हूँ कि वह मेरे काम का है या नहीं।
अजमाना, अवलोकना, अविलोकना, आजमाना, आज़माना, कसौटी पर कसना, जाँचना, जांचना, टेस्ट करना, देखना, परखना, परीक्षण करना, परीक्षा लेना

To look at critically or searchingly, or in minute detail.

He scrutinized his likeness in the mirror.
scrutinise, scrutinize, size up, take stock

అర్థం : ఎంత,ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం

ఉదాహరణ : యజమానిజొన్నల్ని పరిశీలిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

धान आदि के डंठल झाड़ना ताकि दाने नीचे गिर जाएँ।

मजदूर ज्वार गाह रहे हैं।
गाहना

Beat the seeds out of a grain.

thrash, thresh

అర్థం : ఎదైన వస్తువు, విషయాన్ని గూర్చి తెలుసుకొనుట.

ఉదాహరణ : ఈ రైలు కచ్చితమైన సమయానికి వెలుతుందా లేదా అని?

పర్యాయపదాలు : చూడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि के बारे में पता करना।

देखो कि रेल ठीक समय पर चल रही है या नहीं।
देखना

అర్థం : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం

ఉదాహరణ : శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు

పర్యాయపదాలు : దేవులాడు, పరీక్షించు, వెతుకు, శోధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मालूम करने के लिए उँगलियों से छूना या दबाना।

श्याम अपने पिता की ज़ेब टटोल रहा है।
टटोलना

Feel searchingly.

She groped for his keys in the dark.
grope for, scrabble

అర్థం : ప్రతిది సరిగా ఉందా లేదా అని చూడటం

ఉదాహరణ : అతడు అంగడిలోని నా వస్తువులను పరిశీలిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि पर लकीर आदि से निशान बनाना।

उसने दूकान की हर वस्तु पर चिह्न बनाया।
अवलेखना, चिह्न बनाना, निशान बनाना

Make or leave a mark on.

The scouts marked the trail.
Ash marked the believers' foreheads.
mark

అర్థం : ఒక అంశాన్ని అన్ని విధాలుగా గ్రహించడం

ఉదాహరణ : రంజన్ని కొట్టి అతడు తన అన్నహత్యకు సంబంధించి పరిశోదించాడు

పర్యాయపదాలు : పరిక్షించు, పరిశోదించు, విచారించు, శోదించు, సంశోదించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चोट या अपमान का बदला लेना।

रंजन को मारकर उसने अपने भाई की हत्या का प्रतिशोध लिया।
क़सर निकालना, प्रतिशोध लेना, बदला चुकाना, हिसाब बराबर करना

Take revenge for a perceived wrong.

He wants to avenge the murder of his brother.
avenge, retaliate, revenge

అర్థం : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.

ఉదాహరణ : కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.

పర్యాయపదాలు : పరికించు, పరిశీలనచేయు, పరీక్షచేయు, పరీక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।

सोनार सोने की शुद्धता परखता है।
जाँच करना, जाँचना, जांच करना, जांचना, टेस्ट करना, परखना, परीक्षण करना

Put to the test, as for its quality, or give experimental use to.

This approach has been tried with good results.
Test this recipe.
essay, examine, prove, test, try, try out

అర్థం : ఏదైనా విషయాన్ని దాని వాస్తవిక రూపం లేక వాస్తవిక స్వరూపము బయతకు తెలిసే విధంగా దానిని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా గమనించడం

ఉదాహరణ : పరిశీలకుడు చిత్రాలను పరిశీలించుచున్నాడు.

పర్యాయపదాలు : పరిశోధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय के सब अंगों की इस दृष्टि से छानबीन करना कि उनका तथ्य या वास्तविक स्वरूप सामने आ आए।

विश्लेषक चित्रों का विश्लेषण कर रहा है।
विश्लेषण, विश्लेषण करना

అర్థం : ఏదైనా దొరకనప్పుడు దాని కోసం పదే పదే చూడటం

ఉదాహరణ : పోలీసులు హత్య చేసిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.

పర్యాయపదాలు : అన్వేషించు, వెతుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

यह देखना कि कोई व्यक्ति, वस्तु, स्थान आदि कहाँ है।

पुलिस क़ातिल को खोज रही है।
सारी दुकानें छान डाली पर सत्तू कहीं नहीं मिला।
आखना, खोज करना, खोजना, छानना, ढूँढना, ढूँढ़ना, तलाश करना, तलाशना, देखना, पता करना, पता लगाना, मथना

Try to locate or discover, or try to establish the existence of.

The police are searching for clues.
They are searching for the missing man in the entire county.
look for, search, seek