పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరాక్రమము అనే పదం యొక్క అర్థం.

పరాక్రమము   నామవాచకం

అర్థం : శరీరపు బలము. దీనితో మనిషి ఎంతటి పనినైన చేయగలడు.

ఉదాహరణ : భరతుని బాహుబలము యొక్క అంచనా వేలగలిగినవాడు లేడు

పర్యాయపదాలు : బాహుబలము, భుజబలము


ఇతర భాషల్లోకి అనువాదం :

बाहुओं या शरीर का वह बल जिससे मनुष्य कोई बड़ा काम करता है।

भरत के बाहुबल का अंदाजा किसी को नहीं था।
पराक्रम, बाहुबल, भुजबल, शारीरिक शक्ति

Physical strength.

might, mightiness, power