పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పప్పు ధాన్యం అనే పదం యొక్క అర్థం.

పప్పు ధాన్యం   నామవాచకం

అర్థం : భోజన తయారీకి ఉపయోగించే పప్పు దినుసులు అవి కందిపప్పు, పెసలపప్పు మొదలుగునవి

ఉదాహరణ : ఈ రోజులలో బజారులో పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

పర్యాయపదాలు : పప్పు గింజలు, పప్పు విత్తనాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह अन्न जिसकी दाल बनती है, जैसे अरहर, मूँग आदि।

आजकल बाज़ार में दलहन के भाव आसमान छू रहे हैं।
दलहन, दाल

Edible seeds of various pod-bearing plants (peas or beans or lentils etc.).

pulse