పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పడవేయు అనే పదం యొక్క అర్థం.

పడవేయు   క్రియ

అర్థం : ఏదేని వస్తువును లేక మనిషిని గట్టిగా ఎత్తైన ప్రదేశమునుండి కిందికి వేయడం

ఉదాహరణ : పిల్లవాడు బొమ్మను కిందపడేశాడు

పర్యాయపదాలు : కిందపడవేయు, కిందవేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, व्यक्ति या किसी भाग को ज़ोर के साथ ऊँचे स्थान से नीचे की ओर गिराना।

बच्चा खिलौनों को पटक रहा है।
पटकना

Set (something or oneself) down with or as if with a noise.

He planked the money on the table.
He planked himself into the sofa.
flump, plank, plonk, plop, plump, plump down, plunk, plunk down

అర్థం : ఎవరినైనా బలవంతంగా పైనుండి కిందకు నెట్టడం

ఉదాహరణ : ఆస్తి కోసం చెడ్డ కొడుకులు వాళ్ళ తండ్రిని ఇంటిపైకప్పు నుండి తోసేశారు.

పర్యాయపదాలు : తోయు, దొబ్బు


ఇతర భాషల్లోకి అనువాదం :

गिराने का काम किसी अन्य से करवाना।

जायदाद पाने के लिए दुष्ट पुत्र ने अपने पिता को छत से गिरवा दिया।
गिरवाना

అర్థం : ఒకచోట పెట్టడం

ఉదాహరణ : అతను నా చుట్టు కర్రల్ని పడేశాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु बीच में देकर गति रोकना।

उसने मेरे रास्ते में लाठी अड़ा दी।
अड़ाना, अराना

Block passage through.

Obstruct the path.
block, close up, impede, jam, obstruct, obturate, occlude

అర్థం : బలమైన వ్యాపారాన్ని కూలద్రోయడం

ఉదాహరణ : అంబానీ షేర్లను పడవేయడం వలన అతని బంధుల మధ్య వివాదం చెలరేగింది.

పర్యాయపదాలు : పడగొట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

बल, महत्व आदि कम करना।

अम्बानी बन्धु के बीच हो रहे विवाद ने उनके शेयरों का भाव गिरा दिया है।
अवनत करना, गिराना, घटाना

అర్థం : తోసివేయడం

ఉదాహరణ : వాళ్ళు తోసుకోవడం చూసి పడిపోయాను


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को गिरने में प्रवृत्त करना।

उसने धक्का देकर मुझे गिरा दिया।
गिराना

Cause to fall by or as if by delivering a blow.

Strike down a tree.
Lightning struck down the hikers.
cut down, drop, fell, strike down

అర్థం : కొడుతూ కొడుతూ లేదా ఏదో ఒక విధంగా నేలపైకి నెట్టివేయడం

ఉదాహరణ : మల్లుడు తన ప్రత్యర్థిని నేలపైన పడేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मारते-मारते या और किसी प्रकार ज़मीन पर लेटाना या गिराना।

कुश्तीबाज़ ने प्रतिद्वंदी को ज़मीन पर बिछा दिया।
बिछाना

అర్థం : ఎదైన వసువుపైన లేదా బటలపైనైన మచ్చ ఏర్పడుట

ఉదాహరణ : స్యాహీ బట్టలపై మరక పడెసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि पर किसी वस्तु आदि के चिह्न या धब्बे पड़ना।

स्याही ने कपड़े पर दाग छोड़ा।
छोड़ना

Produce or leave stains.

Red wine stains the table cloth.
stain