పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పగిలిపోవు అనే పదం యొక్క అర్థం.

పగిలిపోవు   క్రియ

అర్థం : ఒక వస్తువు ముక్కలు మొక్కలు కావడం

ఉదాహరణ : ఈ డోలక్ పగిలింది.

పర్యాయపదాలు : చీలిపోవు, తునిగిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी वस्तुओं का फटना जिनके ऊपर छिलका या आवरण हो और भीतरी भाग पोला या मुलायम वस्तु से भरा हो।

यह ढोलक फूट गई है।
सेमर का फल सूखते ही फटता है।
फटना, फूटना

Burst outward, usually with noise.

The champagne bottle exploded.
burst, explode

అర్థం : తలనొప్పి తీవ్రంగ ఉండటం

ఉదాహరణ : అరగంట నుండి నా తల పగిలిపోతోంది


ఇతర భాషల్లోకి అనువాదం :

सिर का दर्द करना।

आधे घंटे से मेरा सिर धमक रहा है।
धमकना